Random Video

AP Tourism Minister RK Roja Visits Nagari | YSRCP | Oneindia Telugu

2022-04-19 59 Dailymotion

YSRCP Roja had visit Nagari for the first time as a Minister After Taking Charge As Tourism Minister Of AP

#RKRojaVisitsNagari
#APTourismMinister
#YSRCP
#apcmjagan
#MinsiterRoja
#మంత్రి రోజా

పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం తొలిసారిగా రోజా తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని నగరికి వచ్చారు. భారీ కాన్వాయ్‌తో నగరిలో అడుగు పెట్టారు.నగరికి చేరుకున్న అనంతరం క్లాక్‌ టవర్ వద్ద స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు.